కాకినాడ: మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ తక్షణమే అమలు చేయాలి

76చూసినవారు
కాకినాడ: మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ తక్షణమే అమలు చేయాలి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పథకాలాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ వీర కమల్ థియేటర్ వద్ద ఏఐటియుసి నగర కార్యదర్శి టీ. అన్నవరం అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ విద్య, వైద్య సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్