రాష్ట్రంలో సీపీఐ, వామపక్ష పార్టీలు బలోపేతం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లుసిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారుగతప్రభుత్వం ఎన్నికల ముందు వేలాది ఇళ్ల పట్టాలు ఇచ్చిందనిస్థలాలు చూపించలేదని, పేదలందరికీ గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.