కాకినాడ జిల్లాలో కార్తీకమాసానికి సంబంధించి దేవాలయాల్లోపకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని దేవాదాయ ధర్మదాయ శాఖడిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 2 వరకు శివాలయాలలో కార్తీక మాసం ప్రారంభం అవుతుందని, ఆలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.