మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరించాలి

81చూసినవారు
మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ గాంధీనగర్ పార్కులో గాంధీనగర్ పార్కు అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్