బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి పనిచేస్తూ సాధారణ బదిలీల్లో బాగంగా కాకినాడ జిల్లా పంచాయతీ అధికారిగా శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయం వి. రవి కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కాకినాడ శ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ను మర్యాద పూర్వకంగా కలిసి, మొక్క అందించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.