కాకినాడ: ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి

69చూసినవారు
ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నెలవారి సమావేశం ఆదివారం కాకినాడ వీర్ కమల్ థియేటర్ వద్ద యూనియన్ శాఖ కార్యదర్శి టీ. అన్నవరం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్