మహిళలకు కుట్టుమిషన్ సర్టిఫికెట్ల పంపిణీ

73చూసినవారు
మహిళలకు కుట్టుమిషన్ సర్టిఫికెట్ల పంపిణీ
కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం జంక్షన్ లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ సర్టిఫికెట్లు లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ రాజు చేతుల మీదుగా పంపిణి చేసినట్లు సంబంధిత అధికారులు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు ప్రసూన, తదితరులు పాల్గొన్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్