కాకినాడ: జనసేన కార్యకర్త ఇంటిపై దాడి (వీడియో)

80చూసినవారు
చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు చేసినందుకు జనసేన పార్టీ కార్యకర్త ఇంటిపై దాడి చేశారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం అండ్రంగి గ్రామంలో ప్రభుత్వ చెరువు ఆక్రమణకు గురైందంటూ జనసేన కార్యకర్త అమర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ విషయం తెలిసి కొందరు వ్యక్తులు అమర్ ఇంటిపైకి దాడికి వెళ్లారు. కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్