హస్త కళలను ప్రజల ప్రోత్సహించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ, నాగమలితోట జంక్షన్ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాలీ స్థలం లో క్రిస్టమస్, సంక్రాంతి సందర్భం గా హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ 2024 హసకళల ప్రదర్శన అమ్మకాల ఎగ్జిబిషన్లో సోమవారం సాయంత్రం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.