రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొట్ట మొదటి సారిగా కాకినాడ వస్తున్న రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబుకు రూరల్ నియోజకవర్గం టిడిపి నాయకులు కార్యకర్తలుర్యాలీగా తరలివచ్చి ఘనస్వాగతం పలకాలని రూరల్ టిడిపి కో కో ఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) పిలుపు నిచ్చారు. కాకినాడ రూరల్ టిడిపి కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సతీష్ కు భారీ స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు.