అరాచక పాలనకు చరమగీతం పాడాలి: ముప్పిడి

575చూసినవారు
అరాచక పాలనకు చరమగీతం పాడాలి: ముప్పిడి
వైసిపి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కొవ్వూరు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. ఈ మేరకు మంగళవారం చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్