గ్రామాల అభివృద్ధి నా అజెండా

83చూసినవారు
గ్రామాల అభివృద్ధి నా అజెండా
గ్రామాల అభివృద్ధే నా అజెండా అని కొత్తపేటఎమ్మెల్యే బండారుసత్యానంద రావుఅన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి గ్రామంలో బుధవారం గ్రామస్తులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో సత్యానందరావుకుసన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగవసారి ఎమ్మెల్యేగా అఖండ విజయాన్ని అందించిన గ్రామస్తులకు సత్యానందరావు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్