సీనియర్ పాత్రికేయుడు సుబ్బారావుకు గౌరవ డాక్టరేట్

71చూసినవారు
సీనియర్ పాత్రికేయుడు సుబ్బారావుకు గౌరవ డాక్టరేట్
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, అభ్యుదయ కవి ఉలుసు వీర వెంకట సత్య సుబ్బారావు కు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందిన సుబ్బారావు మే 25 వ తేదిన చెన్నై మైలాపూర్ భారతి విద్యాభవన్ లో గౌరవ డాక్టరేట్ మరియు భారత కళారత్న బిరుదులను అందుకోనున్నారు. ఈ సందర్భంగా సుబ్బారావుకు పలువురు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్