ఆర్యవైశ్య నూతన కార్యవర్గానికి జగ్గిరెడ్డి అభినందనలు

552చూసినవారు
ఆర్యవైశ్య నూతన కార్యవర్గానికి జగ్గిరెడ్డి అభినందనలు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరిగింది. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి హాజరై అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదరులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్