కొత్తపేట: చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖ ఉక్కుకు ఊపిరి

65చూసినవారు
కొత్తపేట: చంద్రబాబు నాయుడు చొరవతో విశాఖ ఉక్కుకు ఊపిరి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చొరవతో విశాఖ ఉక్కు ఊపిరి పోసుకుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం వాడపాలెం కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన పాత్రికేయ సమావేశంలో సత్యానంద రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ప్రధాన మంత్రి మోదీని ఒప్పించి 11, 440 కోట్ల రూపాయలు సాయాన్ని అందించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్