కొత్తపేట: పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలి

50చూసినవారు
కొత్తపేట: పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలి
పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలని కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి.రమాదేవి విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని కళాశాల ఆవరణలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. అనంతరం వరల్డ్ కంప్యూటర్ లిటరసి డేను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ లిటరేట్స్ గా మారాలని ఉద్బోధించారు.

సంబంధిత పోస్ట్