మండపేట: అంధుల పాఠశాలలో బండారు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

83చూసినవారు
కొత్తపేట నియోజక వర్గం జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు అలమూరు మండల అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండపేట తరవాణి పేటలో అంధుల పాఠశాలలో బండారు శ్రీనివాస్ అభిమానులు విద్యార్థులందరికీ రోట్లు, పళ్ళు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి వెంకటేశ్వరరావు,తోట వెంకటేశ్వరావు ,వుండమట్ల బాలక్రిష్ణ, కట్టా రాజు,చల్లా బాబి అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్