డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో ఆదివారం డాక్టర్ సింగలూరి కావ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. డాక్టర్ సింగలూరి కావ్య జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సత్యానందరావుకు వివరించారు.