కార్మిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

60చూసినవారు
కార్మిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలుకు కృషిచేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాండ్స్ డే సందర్భంగా సిఐటియు అద్వర్యంలో అంగనవాడి, ఆశ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు నిరసన తెలిపి తహశీల్దార్ డివిఎన్ అనిల్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్