ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పేదల భూములు సురక్షితంగా ఉంటాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానంద రావు, జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు.