వైసీపీ అభ్యర్థి ప్రచార వాహనం దగ్ధం

8686చూసినవారు
కోనసీమ జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డికి చెందిన ప్రచార వాహనం మంటల్లో కాలిపోయింది. రావులపాడులో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా.. డీజే బాక్స్ లు ఉన్న వ్యాన్ లో జనరేటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపుచేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్