ఎమ్మెల్యే ముప్పిడిని కలిసిన డీఎస్పీ

59చూసినవారు
ఎమ్మెల్యే ముప్పిడిని కలిసిన డీఎస్పీ
కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును ఇన్ ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వెంకటేశ్వరరావుకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొవ్వూరులో శాంతిభద్రతలపై చర్చించారు. పోలీసు అధికారులు, పార్టీ నాయకులు రామకృష్ణ, సుబ్బరాయ చౌదరి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్