చాగల్లులో కనకదుర్గమ్మ అమ్మవారి గ్రామోత్సవం

78చూసినవారు
చాగల్లు ఒల్లుగుంటలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మ వారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం అమ్మవారిని చాగల్లు పురవీధిలో ఘనంగా గ్రామోత్సవం జరిపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై అమ్మవారిన బాజాభజంత్రీలతో విచిత్రవేషాలతో బాణసంచాకాల్చుతూ త్రీన్మార్ డప్పులతో భారీగా ఊరేగింపు జరిపారు. 10 ట్రాక్టర్లపై విచిత్ర వేషాలను ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్