కొవ్వూరు: రెవెన్యూ సదస్సులు నిర్వహించిన ఎమ్మార్వో

72చూసినవారు
కొవ్వూరు: రెవెన్యూ సదస్సులు నిర్వహించిన ఎమ్మార్వో
రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కొవ్వూరు తహశీల్దార్ దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. రైతులు భూ‌సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్