పక్కనే గోదావరి ఉన్నా తాగునీరులేని దుస్థితి: ఎమ్మెల్యే

73చూసినవారు
పక్కనే గోదావరి ఉన్నా తాగునీరులేని దుస్థితి: ఎమ్మెల్యే
కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రాంతాలలో తాగునీటి కొరత సమస్య ఉందని అన్నారు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ తాగునీరు అందించలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్