అనపర్తి: వైభవంగా వేణుగోపాలునికి అభిషేక సేవ

73చూసినవారు
అనపర్తి: వైభవంగా వేణుగోపాలునికి అభిషేక సేవ
కొంకుదురులోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారికి ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అంగర శ్రీధర్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి స్వామి వారికి పంచామృతాభిషేకం, అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారిని మేళ తాళాల మధ్య గ్రామంలో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ అభిషేక సేవలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్