క్రీడల ద్వారా యువతను ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గురువారం అసెంబ్లీ సమావేశంలో ఆయన గళాన్ని వినిపించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలకు మండపేట నియోజకవర్గంలో పలు పాఠశాలల్లో, కాలేజీలలో గ్రౌండ్ ఉన్నప్పటికీ అవి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 2016 డిసెంబర్ లో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 2కోట్లతో వీటి అభివృద్ధికి కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు.