కోనసీమలో మండపేటలో అత్యల్ప వర్షపాతం

59చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో గడిచిన 24 గంటలలో అత్యధికంగా 44. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు శనివారం ఉదయం తెలిపారు. మండపేట మండలంలో అత్యల్పంగా 33. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. జిల్లావ్యాప్తంగా సగటు వర్షపాతం 66. 1 మి. మీ. గా నమోదైందని వివరించారు.

సంబంధిత పోస్ట్