మండపేట: క్రీడా నైపుణ్యం ఉన్నత స్థాయికి దోహదపడుతుంది

85చూసినవారు
మండపేట: క్రీడా నైపుణ్యం ఉన్నత స్థాయికి దోహదపడుతుంది
క్రీడల్లో ప్రతిభ చూపడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మండపేట మున్సిపల్ ఛైర్మన్ పతివాడ నూక దుర్గ రాణి అన్నారు. స్థానిక శ్రీ వేగుళ్ళ సూర్యారావు హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన "కోనసీమ క్రీడోత్సవం ఆటలతో ఆరోగ్యం" అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం తో పాటు మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్