జాతీయస్థాయి టెన్ని కాయిట్ పోటీలకు మండపేట విద్యార్థులు

84చూసినవారు
జాతీయస్థాయి టెన్ని కాయిట్ పోటీలకు మండపేట విద్యార్థులు
రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో మండపేట ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి కి ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి లో తొలిసారి చాంపియన్ షిప్ సాధించారు. ఈ నెల 14 నుండి 16 వరకు శ్రీకాకుళం జిల్లా పలాస లో 36 వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాలబాలికలు టెన్ని కోయిట్ చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. వీరు ఈనెల 30వ తేదీన జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్