రాజమండ్రి: ఎం.డి.ఆర్. టి. (యు. ఎస్. ఏ ) సాధించిన అశోక్ రెడ్డి

83చూసినవారు
రాజమండ్రి: ఎం.డి.ఆర్. టి. (యు. ఎస్. ఏ ) సాధించిన అశోక్ రెడ్డి
ఎల్ఐసిలో ఏజెంట్ గా బాధ్యతలు తీసుకున్న మొదటి సంవత్సరంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎం. డి. ఆర్. టి(యు ఎస్ ఏ)ని కొంకుదురు గ్రామానికి చెందిన నల్లమిల్లి అశోక్ రెడ్డి బుధవారం సాధించారు. గ్రామంలోని ప్రజలకు భీమా ప్రయోజనాలు వివరించడం వల్ల అశోక్ రెడ్డి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎల్ఐసి డివిజనల్ మేనేజర్ కె. సంధ్యారాణి, మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణ సాహూ, ఆఫీసర్ త్రిమూర్తులు అభినందించి, సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్