ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

71చూసినవారు
ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం చిన్న కోరుమిల్లి గ్రామంలో బులుసు కనకదుర్గ వెంకట సత్య సుబ్రహ్మణ్య శర్మ జ్ఞాప కార్థం మంగళవారం ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జోగేశ్వరరావు జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్