ముమ్మిడివరంలో ఘనంగా అట్లతద్దె పండుగ

62చూసినవారు
ముమ్మిడివరం మండలంలో అట్లతద్ది పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అట్లతద్దెపురస్కరించుకుని మహిళలు శనివారం వేకువజాము నుంచే కటిక ఉపవాసం చేశారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అట్లతద్ది చేయటం వల్ల వివాహం కాని ఆడపిల్లలకు వివాహం జరుగుతుందని, ముత్తైదువులు పసుపు కుంకుమలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ప్రగాఢ నమ్మకం.

సంబంధిత పోస్ట్