ఘనంగా అయ్యప్పస్వామి దీక్షామందిరం శంఖుస్ధాపన మహోత్సవం..

53చూసినవారు
ఘనంగా అయ్యప్పస్వామి దీక్షామందిరం శంఖుస్ధాపన మహోత్సవం..
ముమ్మిడివరం మండలం కొత్తలంక శివారు పత్సమట్లవారిపాలెం గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి దీక్షామందిరం మరియు అన్నదాన మండపం శంఖుస్ధాపనా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈకార్యక్రమానికి పరిసరప్రాంతాల స్వాములు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు, పెన్మెత్స జగ్గరాజు, దాట్ల పృథ్వీ,పలువురు భక్తులు మరియు గురుస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్