కాట్రేనికోన: పీతల హేచరీ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

61చూసినవారు
పసుపు పీతల హేచరీ స్థాపనకు ప్రతిపాదించిన కాట్రేనికోన మండలం చిర్రయానంలో గురువారం జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ పరిశీలించి మత్స్యకారులతో హేచరీ స్థాపన వల్ల కలిగే లబ్ధిపై ఆరా తీశారు. పీతల పెంపకంపై మత్స్యకారులతో సంప్రదింపులు జరిపి పసుపు పీతల హేచరీకి అనుగుణంగా భౌగోళిక స్థితిగతులు స్థానికంగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రూ. 2. 75 కోట్లతో హేచరీ నిర్మాణం వల్ల మత్స్యకారులకు మేలు జరుగుతుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్