గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు ఎస్సై అవగాహన

64చూసినవారు
కాట్రేనికోన మండలంలోని లక్ష్మీవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థులతో ఎస్సై అవినాష్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళల సంరక్షణ, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ నేరాలు, బాలికలపై లైంగిక వేధింపులు, బాలికల భద్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్