ముమ్మిడివరం: డ్రై ఫ్రూట్స్ తో అమ్మవారి అలంకరణ

63చూసినవారు
చినకొత్తలంక గ్రామంలో అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. ముమ్మిడివరం మండలంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు అమ్మవారు శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్