ముమ్మిడివరం: విద్యార్థులకు ఇంటర్నషిప్ ప్రోగ్రాం

65చూసినవారు
ముమ్మిడివరం: విద్యార్థులకు ఇంటర్నషిప్ ప్రోగ్రాం
ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు సమగ్ర శిక్ష స్టేట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నైపుణ్యాలే లక్ష్యంగా ఆదివారం ఇంటర్నషిప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి భీమారావు ఆదివారం పర్యవేక్షించారు. వృత్తి విద్య అభ్యసించడం ద్వారా భవిష్యత్తు కెరీర్ లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్