రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

9006చూసినవారు
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బొండాయికోడు సమీపంలో 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కా శ్రీరామ్ (32) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోక వ్యక్తి నక్కా శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ వైపు నుంచి వస్తున్న వీరి బైక్ అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్థానికులు శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్