యానాం మీదుగా పవన్ పయనం

545చూసినవారు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారది మీదుగా ద్రాక్షారామ వెళ్లారు. సుంకరపాలెం జంక్షన్ వద్దపవన్ కల్యాణ్ వేలాదిగా చేరిన అభిమానులందరికీ అభివాదం చేస్తూ తన ఓపెన్ టాప్ కారులో ముందుకుసాగారు.పలువురు పూలవర్షం కురిపించారు. బాణసంచా కాల్చారు. పవన్ రాక నేపథ్యంలో ఒక్క సారిగా కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. కోరింగ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్