కాట్రేనికోనలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

1049చూసినవారు
కాట్రేనికోన మండలంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ శనివారం కవాతు నిర్వహించారు. కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయం నుంచి తిమ్మాపురం వరకు ప్రధాన రహదారిపై నిర్వహించిన ఈ కవాతు లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాట్రేనికోన ఎస్సై నాగేశ్వరరావు సిబ్బందితో పాటు వివిధ స్టేషను చెందిన సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు కవాతు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్