వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు లబ్ది: వరుణ్ సాయి

50చూసినవారు
వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు లబ్ది: వరుణ్ సాయి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన తండ్రి శ్రీనివాస్ నాయుడును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, కుమారుడు వరుణ్ సాయి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. వె సందర్భంగా వరుణ్ సాయి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు. లబ్ధి చేకూరిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్