పెండ్యాల ఎత్తిపోతల నీటి విడుదల

53చూసినవారు
నిడదవోలు మండలం సీతంపేటలో పెండ్యాల పంపింగ్ స్కీం ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి కందుల దుర్గేష్ ఆయకట్టుకు గురువారం నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి అన్నం పెట్టే రైతాంగానికి మంత్రి హోదాలో తొలిసారి నీరు విడుదల చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్