అలరించిన గోవింద నామ భజన

72చూసినవారు
ప్రముఖ లాండ్. లార్డ్ బండారు వెంకట సత్యనారాయణ ఇంట గురువారం రాత్రి త్యాజంపూడి కి చెందిన రామ భక్త హనుమాన్ భజన సమాజం నిర్వహించిన గోవింద నామ భజనలు పలువురిని ఆధ్యాత్మికథతో అలరించాయి. అన్నమాచార్య కీర్తనలు, బెజవాడ దుర్గమ్మ పై గీతాలు ఆలాపించిన మహిళా భజన సమాజం కీర్తనలు పలువురిని తన్మయంలో ముంచెత్తాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్