నిడదవోలు: శాసన మండలిలో మంత్రి కందుల ఆగ్రహం

55చూసినవారు
రుషికొండ నిర్మాణాలపై శాసన మండలిలో మంగళవారం ఉధ్రిక్త చర్చ జరిగింది. ఈ అంశంపై నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేశ్ ఉద్వేగంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "రుషికొండలోని హరితా రిసార్ట్స్ ఏడాదికి రూ. 16 కోట్ల ఆదాయం తెచ్చేవి. వాటిని కూల్చి, భవనాలు నిర్మించి రుషికొండకు అపార నష్టం కలిగించారు. సంపద సృష్టిస్తామని చెప్పి రిసార్ట్స్‌ను కూల్చి ప్యాలెస్‌ను నిర్మించారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్