నిడదవోలు: పెరవలిలో రేపు పవర్ కట్

67చూసినవారు
నిడదవోలు: పెరవలిలో రేపు పవర్ కట్
పెరవలి మండలంలోని విద్యుత్ ఉపకేంద్రంలో 33/11 కేవీ మల్లేశ్వరం ఫీడర్ మరమ్మతులు, లైన్ల మీద చెట్లు కొమ్మలు తొలగింపు చేపట్టినట్లు విద్యుత్ శాఖ అధికారులు గురువారం తెలిపారు. దీంతో మల్లేశ్వరం, కడింపాడు, ఖండవల్లి, నల్లాకులవారి పాలెం గ్రామాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.   విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్