నిడదవోలు: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తాం

56చూసినవారు
నిడదవోలు: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తాం
పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ శనివారం వెల్లడించారు. బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండి, కచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నారు. మెట్ట ప్రాంతంలో 5, మాగాణి 2.5 ఎకరాలు మాత్రమే ఉండాలన్నారు. గతంలో వారు రుణం పొంది ఉండకూడదన్నారు.

సంబంధిత పోస్ట్