నిడదవోలులో ఘనంగా విశ్వకర్మ జయంతి

78చూసినవారు
నిడదవోలులో ఘనంగా విశ్వకర్మ జయంతి
నిడదవోలులో శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ హాల్ నందు విశ్వకర్మ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ భగవాన్ చిత్రపటంతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామబ్రహ్మం, కార్యదర్శి వీర సత్యనారాయణ, శివన్నారాయణ, చంద్రశేఖర్, నరేష్, వెంకటేశ్వరరావు శ్రీను, సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్