జగన్ యాత్రలో పవన్ ప్రభంజనం

83చూసినవారు
జగన్ కాన్వాయ్ ముందు బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దీనిపై జనసేన పార్టీ సోషల్ మీడియాలో 'జగన్ పనైపోయింది, పవన్ ప్రభంజనం మొదలైంది! మోసపూరిత హామీలిచ్చి ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిన జగన్ పై తిరగబడిన యువత. జగన్ పై తమ అసహనాన్ని పవన్ కళ్యాణ్ గారికి జై కొడుతూ తెలియజేసారు. దీంతో రాష్ట్రంలో యువత బలమైన మార్పు కోరుకుంటున్నారేది మరోసారి స్పష్టం అయింది.' అంటూ ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్