అన్నివర్గాల. అభ్యున్నతి కోరే తెలుగుదేశం పార్టీని ఆదరించండి

68చూసినవారు
అన్నివర్గాల ప్రజల అభ్యున్నతిని కోరే తెలుగుదేశం పార్టీ ని రానున్న ఎన్నికలలో ఆదరించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శుక్రవారం రాత్రి సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో. బాబుష్యురిటీ భవిష్యత్తు గారంటీ, సూపర్ సిక్సు పథకాల అమలుపై ప్రచార కార్యక్రమాన్ని ఇంటింటా ఎమ్మెల్యే చినరాజప్ప. నిర్వహించారు. కూటమి పార్టీల. నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ని ఓడించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్